మహేష్ బాబు కూతురు సితార నెల సంపాదన ఎంతో తెలుసా..?

Published : Jan 23, 2024, 07:11 AM IST

స్టార్ కిడ్ నుంచి బయటకు వచ్చి.. ఓన్ గా స్టార్ ఇమేజ్ సాధించే పనిలో ఉంది.. మహేష్ బాబు కూతురు సితార. ఇన్ స్టా, యూట్యూబ్ ద్వారా ఇప్పటికే ఆమె స్టార్ గా మారింది. అంతే కాదు  చేతినిండా సంపాధిస్తోంది కూడాను.   

PREV
16
మహేష్ బాబు కూతురు సితార నెల సంపాదన ఎంతో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా కాకుండా.. తన సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే పనిలో ఉంది సితార పాప. ఇప్పటికే నెటింట లక్షల మంది ఫాలోవర్స్ కలిగి ఉన్న సితార. తన  టాలెంట్ తో నెటిజన్లను ఫిదా చేస్తోంది. . సితార తరచుగా డాన్స్ వీడియోలు చేస్తుంటారు. అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు. సోషల్ అవేర్నెస్ వీడియోలు చేస్తుంటారు. 
 

26
Image: Namrata Shirodkar / Instagram

కేవలం మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తన తండ్రితో కలిసి మంచి పనుల్లో తన వంతుగా వాలెంటరీగా చేస్తూ.. తండ్రికితగ్గ తనయ అనిపించకుంటుంది. ఇక సితార ఎక్కువగా డాన్స్ వీడియోలు, తన ఇంట్లో జరిగిన పండగ సెలబ్రేషన్స్ ను ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

36

ఇన్ స్టా తో పాటు సితారకు సోంతంగా య్యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో ఆమె పెట్టే వీడియోలకు భారీగా రెస్పాన్స్ వస్తుంటుంది.  అంతే కాదు ఇన్ స్టాతో పాటు.. యూట్యూబ్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది సితార. ఆమె సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. 

46
Sitara Ghattamaneni

సితార క్రేజ్ చూస్తుంటే.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం పక్కా అని తెలుస్తోంది. ఈ వియంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాదు.. సినిమాలు అంటే ఆమెకు  ఎంతో ఆసక్తి ఉంది. అందుకే సితార తరచూ సినిమాలలోని పాటలకు డాన్సులు చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు
 

56

ఇలా ఇంస్టాగ్రామ్ ద్వారా భారీ గా ఫ్యాన్స్ తో పాటు చేతినిండా సంపాదన కూడా వస్తుందట సితారకు. మహేష్ బాబు సంపాదనతో సంబంధం లేకుండా..తనకు కావల్సినవి తన సంపాదన నుంచే తీసుకుంటుందట స్టార్కిడ్. ఇంతకీ ఆమె నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా.. అక్షరాలా 30లక్షలు. అవును సోషల్ మీడియాసమాచరం ప్రకారం... సితార ఇన్ స్టా గ్రామ్ తో పాటు.. యూట్యూబ్ నుంచి ఆమెకు వస్తున్న సంపాదన ఇదేనట. 

66

దాదాపు ఓ చిన్న పాటి సెలబ్రిటీ సంపాదన కలిగి ఉంది సితార. పాకెట్  మనీ కోసం తండ్రిదగ్గర కాకాపట్టకుండా.. తనకు తానే సంపాదించుకుంటుంది. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. ఈన్యూస్ ను మాత్రం మహేష్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. తమ అభిమాన స్టార్ గారాల కూతురు తన కాళ్ల మీద తాను నిలబడుతుంది అని గర్వంగాచెప్పుకుంటున్నారు. 
 

click me!

Recommended Stories