ఇక వేరే కస్టమర్ ఐస్ క్రీమ్ అడిగితే.. వసు (Vasu) కాఫి ఇస్తుంది. మరోవైపు రిషి (Rishi) వసు అన్న మాటలు గురించి ఆలోచిస్తూ.. వసుధర పనిచేసే రెస్టారెంట్ కి వస్తాడు. ఈ క్రమంలో రిషి కి వసు కూడా ఎదురవుతుంది. కాఫీ తాగడానికి వచ్చా రా సార్ అని అడుగుతుంది. కానీ రిషి సమాధానం అడ్డదిడ్డంగా చెబుతూ చిరాకు పడతాడు.