సౌందర్య (Soundarya), ఆనందరావు కూర్చుని మాట్లాడుకుంటుండగా అక్కడ ఓ వ్యక్తి వచ్చి వారికి పాలు ఇస్తాడు. వారితో కాసేపు మాట్లాడి మీతో పాటు ఎర్ర కారులో మరొకరు వచ్చారు కదా వాళ్ళు ఎక్కడ అని అడగటంతో ఆనందరావు (Anadharao) ఎవరు రాలేదు అని అంటాడు. కానీ సౌందర్య మోనిత వచ్చిందేమో అని అంటుంది.