స్టార్‌ క్రికెటర్ మీద మనసు పడ్డ టాప్ హీరోయిన్‌!

Published : Jul 14, 2020, 02:54 PM IST

బాలీవుడ్‌ ఇండస్ట్రీ, ఇండియన్‌ క్రికెట్‌ మధ్య బంధం విడదీయలేనిది. ఎంతో మంది సినీ తారలు ఇండియన్‌ క్రికెటర్స్‌ ప్రేమకథలో ఓ రేంజ్‌లో పాపులర్. వీరిలో కొంత మంది తమ ప్రేమను గెలిపించుకోగా మరికొందరు కొద్ది రోజుల్లోనే విడిపోయారు. అదే బాటలో బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌, ఓ స్టార్‌ క్రికెట్ మీద మనుసు పడింది. కానీ ఆ ప్రేమ ఫలించలేదు.

PREV
110
స్టార్‌ క్రికెటర్ మీద మనసు పడ్డ టాప్ హీరోయిన్‌!

బాలీవుడ్‌ సినీ అభిమానుల మనుసు దోచుకున్న అందాల భామ మాధురీ దీక్షిత్‌, అయితే ముద్దుగుమ్మ మనసు దోచిన వ్యక్తి మాత్రం మరొకరు ఉన్నారు.

210

మాధురికి ఒకప్పటి టాప్‌ బ్యాట్స్‌మెన్‌ సునీల్‌ గవాస్కర్ అంటే ఎంతో ఇష్టం.

310

ఈ విషయాన్ని మాధురి దీక్షిత్‌ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

410

నేను అప్పట్లో సునీల్ గవాస్కర్ గురించి కలలు కనేదాన్ని అంటూ చెప్పింది మాధురి.

510

లిటిల్‌ మాస్టర్‌గా పాపులర్ అయిన సునీల్ గవాస్కర్‌ది ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక స్థానం.

610

18  ఏళ్ల వయసులోనే మాధురి సునీల్ గవాస్కర్‌కు వీరాభిమానిగా మారింది.

710

సునీల్  గవాస్కర్‌ గురించి మాధురి కలలు కనే సమయానికే ఆయనకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. తరువాత కొంత కాలానిరే సునీల్ రిటైర్‌ కూడా అయ్యాడు.

810

అయితే సునీల్ గవాస్కర్‌ తన అభిమానినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

910

సునీల్ గవాస్కర్ ఇండియన్ టీమ్‌లోని బెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. ఒకప్పుడు అత్యధిక టెస్ట్ సెంచురీల రికార్డ్‌ సచిన్ ‌పేరిటే ఉండేది. గవాస్కర్‌ టెస్ట్‌లలో 10 వేలకు పైగా పరుగులు సాధించగా అందులో 45 అర్థ సెంచురీలు, 34 సెంచురీలు ఉన్నాయి.

1010

దాదాపు 108 వన్‌ డేలు ఆడిన గవాస్కర్ 3092 పరుగులు చేశాడు. అందులో 1 సెంచరీ, 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

click me!

Recommended Stories