ఈ నేపథ్యంలో సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకితా లోకాండే మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. సుశాంత్ మంచి ఫాంలో ఉన్న సమయంలో అతనితో ఉండి, అవకాశాలు తగ్గాక వదిలివెళ్లిపోయారంటూ సుశాంత్ అభిమానులు అంకిత మీద విమర్శలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో సుశాంత్ తండ్రి అంకిత గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.