బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut)హోస్ట్ గా లాక్ అప్ పేరుతో రియాలిటీ షో మొదలైంది. ఏక్తా కపూర్ నిర్మాతగా ఉన్న ఈ షోలో ఆల్ట్ బాలాజీ, ఎమ్ ఎక్స్ ప్లేయర్స్ ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో ప్రసారమవుతుంది. బోల్డ్ కంటెంట్ తో సాగుతున్న లాక్ అప్ షోకి మంచి ఆదరణ దక్కుతున్నట్లు సమాచారం. అయితే కంటెస్టెంట్ తెహ్సీన్ పూనావాలా చేసిన కామెంట్ ఇండస్ట్రీని ఊపేస్తోంది.