అయితే ఆ రోజు ఎంతో దూరంలో లేదు. శ్రీముఖి (Sreemukhi)టాప్ యాంకర్ రేసుకు చాలా దగ్గర్లోనే ఉంది. నంబర్ వన్ పొజిషన్ ఇంకా అందుకోలేకున్నా... ఈవెంట్స్, రెమ్యూనరేషన్స్, సంపాదనలో తక్కువేమీ కాదు. శ్రీముఖి వయసులో చిన్నదైనా కానీ, తెలివితేటలతో పలు రంగాల్లో రాణిస్తుంది.