శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై మనీలాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న సుఖేష్ తో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సుఖేష్ తో, జాక్వెలిన్ ముద్దుల్లో మునిగితేలుతున్న పిక్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో లీక్ ఐంది. ఆమెపై ఆరోణలు బలపడేలా చేసింది ఈ ఫోటో.