వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న అనన్య పాండే ప్రస్తుతం ‘లైగర్’తో అలరించనుంది. అలాగే హిందీలో ‘ఖో గయే హమ్ కహాన్’ మూవీలో నటిస్తోంది. చివరిగా అనన్య గెహ్రైయా చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో బోల్డ్ సీన్లలో రెచ్చిపోయిందీ బ్యూటీ. మున్ముందు అనన్య మరిన్ని చిత్రాల్లో మెరియనుంది.