`లచ్చిందేవికి ఓ లెక్కుంది`, `శ్రీరస్తు శుభమస్తు`, `మిస్టర్`, `రాధ`, `యుద్ధం శరణం`, `ఉన్నది ఒక్కటే జిందగీ`, `ఇంటలిజెంట్`, `అంతరిక్షం`, `అర్జున్ సురవరం`, `ఏ1 ఎక్స్ ప్రెస్`, `చావు కబురు చల్లగా` చిత్రాలతో మెప్పించింది. ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. పైగా యంగ్ హీరోలతోనే నటిస్తూ వస్తుంది.