ఈ సందర్భంగా వరుణ్ తేజ్ లో తనకు నచ్చిన క్వాలిటీస్ ను కూడా తెలియజేసింది. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు @varunkonidela7. మీరు ఒక రకమైన, నేను కలుసుకున్న అత్యంత అద్భుతమైన వ్యక్తి. మీలో నాకు నచ్చింది ఇతరులను ప్రేమించే, ఇతరులపై శ్రద్ధ వహించే మీ లక్షణం నిజంగా స్ఫూర్తిదాయకంగా’ ఉంటుందని చెప్పింది.