ముందుకు వంగి పరువాల జాతర చేస్తోన్న లావణ్య త్రిపాఠి, ఓర చూపులతో రెచ్చగొడుతున్న చిన్నది.

First Published Mar 19, 2023, 7:10 AM IST

అందంతో  రెచ్చగొడుతుంది లావణ్య త్రిపాఠి. సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. వరుస ఫోటో షూట్స్ తో కుర్రకారు వెంట పడుతోంది లావణ్య. అవకాశాల కోసం సోషల్ మీడియాను గట్టిగానే వాడేస్తోంది. 
 
లావణ్య త్రిపాటి కాస్త డొస్ పెంచింది. ఎప్పుడూ వల్గర్ గా..ఓవర్ డోస్ లో హాట్ ఫోటోలు పెట్టింది లేదు ఈ బ్యూటీ. కాని ఈమధ్య కాస్త ఘటుదనం అందిస్తోంది. వెండితెరపై అవకాశాలు పెద్దగా రాకపోవడంతో..డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎక్కింది.

రీసెంట్ గా ఇన్ స్టాలో ఆమె ఫోటో షూట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓర చూపులతో.. వయ్యారాలు పోతూ.. ముందరి అందాలు.. చూపించి చూపించకుండా చంపేస్తోంది హోమ్లీ బ్యూటీ. 

ఇక కొంత కాలంగా  లావణ్యకి సరైన సక్సెస్ లేదు. దాంతో ఓటీటీల్లో మెరుస్తోంది. రీసెంట్ గా ఆమె నటించిన పులి మేక వెబ్ సిరీస్  జీ 5లో  స్ట్రీమింగ్ అయ్యింది.  ఈ సిరీస్ లో లావణ్యతో పాటు.. యంగ్ హీరో  ఆది సాయికుమార్ కూడా నటించి మెప్పించారు.  పులి మేక సిరీస్ కి అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతున్నట్లు తెలుస్తోంది. 
 
పులి మేక వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి లేడీ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఇన్వెస్టిగేషన్ కథతో నడిచే ఈ సిరీస్ లో లావణ్య అభినయానికి  ఎక్కువగ మార్కకులు పడ్డాయి. ఓసీరియల్ కిల్లర్ ను పట్టుకునే క్రమంలో.. సవాలుగా మారిన కేసును ఈ హీరోయిన్ ఎలా ఛేదించింది అనేది ఈ పులి మేక వెబ్ సిరీస్ కథ. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి చూపులోనే కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది. ఆ చిత్రంలో లావణ్య పెర్ఫామెన్స్, అల్లరి పిల్లగా డైలాగులు చెప్పే విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. కాని ఆతరువాత ఆమెకు అంత సాలిడ్ హిట్ పడలేదు. 
 
click me!