మూడ్ అంటూ...లేటెస్ట్ పిక్స్ లో కేకపెట్టిస్తున్న శృతి హాసన్..!

Published : Sep 12, 2020, 12:01 AM ISTUpdated : Sep 12, 2020, 12:06 AM IST

హీరోయిన్ శృతి హాసన్ కి ప్రస్తుతం పెద్దగా ఆఫర్స్ లేవు. ఒకప్పుడు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా ఉన్న శృతి ప్రేమ కోసం కెరీర్ ని పక్కన బెట్టింది. అడపాదడపా చిత్రాల్లో నటిస్తున్న శృతి ఓ వైపు మ్యూజిక్ షోస్ కూడా ఇస్తుంది. కాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

PREV
15
మూడ్ అంటూ...లేటెస్ట్ పిక్స్ లో కేకపెట్టిస్తున్న శృతి హాసన్..!

శృతి హాసన్ ఒకప్పుడు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్. ఆమెకు హిందీలో కూడా డిమాండ్ ఉండేది. అక్కడ కూడా పలు చిత్రాలలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఐతే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు శృతి లవ్ అంటూ సినిమాను నిర్లక్ష్యం చేసింది. 

25

లండన్ కి చెందిన మైకేల్ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో పడిన శృతి దాదాపు రెండేళ్లకు పైగా ప్రేమాయణం సాగించింది. చెన్నైలో కమల్ ఇంటిలో మైఖేల్ పలుమార్లు దర్శనం ఇచ్చారు. కొద్దిరోజులలో పెళ్లి చేసుకుంటారు అనుకుంటుండగా బ్రేక్ అప్ అంటూ బాంబ్ పేల్చారు. 

35

అప్పటికే సినిమా ఆఫర్స్ చాలా వదులుకున్న శృతి హాసన్ కమ్ బ్యాక్ ఇచినా పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. గత ఏడాది వీరు విడిపోగా లండన్ నుండి ఇండియాకు శృతి హాసన్ దిగింది. కొన్నాళ్ళు అక్కడ లైవ్ మ్యూజిక్ షోలు ఇచ్చింది. 

45

శ్రుతికి స్టార్ హీరోలతో నటించే అవకాశం మాత్రం రావడం లేదు. తెలుగులో శృతి హాసన్ రవితేజ సరసన క్రాక్ మూవీలో నటిస్తుంది. అలాగే పవన్ సరసన వకీల్ సాబ్ చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. వకీల్ సాబ్ లో పవన్ హీరో అయినప్పటికీ శ్రుతిది జస్ట్ క్యామియో రోల్ అన్నట్లుగా ఉంటుందంతే. 
 
55

ఇక ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలు పంచుకుంది. ట్రెండీ బ్లాక్ అవుట్ ఫిట్ లో డిఫరెంట్ మూడ్స్ లో ఫోటోలకు పోజులిచ్చింది. డిఫరెంట్ సింబల్స్ తో పాటు మూడ్ అని ఒక వర్డ్ కోట్ చేసింది. ప్రస్తుతం పెద్దగా ఆఫర్స్ లేని శృతి మూడ్ ఏమిటో ఆమెకే తెలియాలి. 

click me!

Recommended Stories