రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయని ఆడియన్స్ అంటున్నారు. విజయ్ దేవరకొండ, సమంత నటన, సాంగ్స్, బీజీఎమ్ మూవీకి ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు. అదే సమయంలో స్టోరీ రొటీన్ గా ఉంది. అక్కడక్కడా మెప్పించే సన్నివేశాలు మినహాయిస్తే... మూవీ ఆద్యంతం ఆకట్టుకోదని అంటున్నారు. ప్రీమియర్ టాక్ పరిశీలిస్తే ఇలా ఉంది.