అమితాబ్ తన లేఖలో.. `కునాల్ కొద్ది రోజుల క్రితం నేను లూట్ కేస్ చూశాను. ఆ సినిమాను నేను ఎలా ఎంజాయ్ చేశానో తెలిపేందుకు ఈ లేఖ రాస్తున్నా. సినిమా కథ, దర్శకత్వం, పర్ఫామెన్స్‌లు, సపోర్టింగ్ యాక్టర్స్ అన్నీ సూపర్బ్. నువ్వు ఇంకా అద్భుతం. ప్రతీ ఎక్స్‌ప్రెషన్, బాడీ మూమెంట్, ప్రజెన్స్ సింప్లీ సూపర్బ్. నువ్వు భవిష్యత్తులోనే ఇదే స్థాయి నటన కొనసాగిస్తావని ఆశిస్తున్నా` అంటూ పేర్కొన్నాడు.