కామెడీ, సస్పెన్స్, ఉత్కంఠని పెంచేసి సన్నివేశాలతో క్రూ చిత్రం ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. రాజేష్ ఏ కృష్ణన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కృతి సనన్, కరీనా కపూర్, టబు ఇండియా మొత్తం తిరిగేస్తూ ఈ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా కృతి సనన్ పింక్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.