టైట్ ఫిట్ టాప్ లో కృతి సనన్ హాట్ షో.. బ్యాక్ సైడ్ నక్షత్రాలు చూపిస్తున్న ఆదిపురుష్ హీరోయిన్, ట్రెండింగ్

Published : Jul 09, 2023, 05:58 PM IST

తాజాగా కృతి సనన్ ముంబైలో మెరిసిన ఫొటోస్ స్టన్నింగ్ అనిపించేలా ఉన్నాయి. ఈ పొడుగుకాళ్ల సుందరి టైట్ ఫిట్ టాప్, జీన్స్ ధరించి పబ్లిక్ లో రచ్చ చేస్తోంది.

PREV
18
టైట్ ఫిట్ టాప్ లో కృతి సనన్ హాట్ షో.. బ్యాక్ సైడ్ నక్షత్రాలు చూపిస్తున్న ఆదిపురుష్ హీరోయిన్, ట్రెండింగ్

మెరుపు తీగలాంటి నాజూకు బ్యూటీ కృతి సనన్. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది. ఇప్పుడు కృతి సనన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

28

ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. 

38

రీసెంట్ గా కృతి సనన్ కి బిగ్ షాక్ తగిలింది. ప్రభాస్ కి జోడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం మిక్స్డ్ టాక్ తో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశం నలువైపుల నుంచి ఆదిపురుష్ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. 

 

48

ఈ చిత్రంలో కృతి సనన్ సీతాదేవి పాత్రలో నటించి మెప్పించింది. ఆమె పాత్రకి సంబంధించి ఎలాంటి సమస్య లేదు. ఇతర పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్ వాడిన కాస్ట్యూమ్స్ గ్రాఫిక్స్, డైలాగ్స్ పై వివాదాలు చెలరేగాయి. 

 

58

తాజాగా కృతి సనన్ ముంబైలో మెరిసిన ఫొటోస్ స్టన్నింగ్ అనిపించేలా ఉన్నాయి. ఈ పొడుగుకాళ్ల సుందరి టైట్ ఫిట్ టాప్, జీన్స్ ధరించి పబ్లిక్ లో రచ్చ చేస్తోంది. యమా స్టైలిష్ గా ఉన్న కృతి సనన్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

 

68

ఆమె ధరించిన జీన్స్ ప్యాంట్ అంతా బాగానే ఉంది కానీ బ్యాక్ సైడ్ హిప్స్ మీద నక్షత్రాల తరహాలో రెడ్ డిజైన్ కనిపిస్తూ యువతని ఆకర్షిస్తోంది. కుర్రాళ్ళు వాటినే హైలైట్ చేస్తూ ఫొటోస్ ని వైరల్ చేస్తున్నారు. 

78

అంతా బాగానే ఉంది కానీ ఆ నక్షత్రాలు ఏంటి అంటూ సెటైర్లు వేస్తున్నారు. కుర్రాళ్ళ చూపు వాటి నుంచి పక్కకి వెళ్లడం లేదు. సాధారణంగా ఎవరైనా ఫ్రంట్ సైడ్ డిజైన్ పెట్టుకుంటారు. కానీ కృతి వెరైటీ అంటూ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

88

వరుస పరాజయాల నేపథ్యంలో కృతి సనన్ కి సౌత్ లో అవకాశాలు వస్తాయో రావో చూడాలి. ఆదిపురుష్ చిత్రంపై కృతి చాలానే ఆశలు పెట్టుకుంది. కానీ ఆ చిత్రం నిరాశపరిచింది. 

click me!

Recommended Stories