ఆల్ యాంగిల్స్ లో కృతి శెట్టి హాట్ షో.. ఉప్పెన తర్వాత ఒక్క హిట్ పడున్నా ఈమె రేంజ్ వేరే, నెటిజన్ల కామెంట్స్

Published : Jun 30, 2023, 06:46 PM IST

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి.

PREV
17
ఆల్ యాంగిల్స్ లో కృతి శెట్టి హాట్ షో.. ఉప్పెన తర్వాత ఒక్క హిట్ పడున్నా ఈమె రేంజ్ వేరే, నెటిజన్ల కామెంట్స్

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతా ఊహించనట్లుగానే కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

27

ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. 

37

వీటిలో బంగార్రాజు మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది . మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా విడుదలైన నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.   

 

47

సుధీర్ బాబు సరసన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఎన్నో అసలు పెట్టుకున్న కస్టడీ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంది. దీనితో కృతి శెట్టి కెరీర్ ఒక రకంగా డైలమాలో పడింది అనే చెప్పాలి. ఉప్పెన తర్వాత ఆమెకి వచ్చిన ఆఫర్స్ చూసి తప్పకుండా టాప్ లీక్ హీరోయిన్ అవుతుందని అంచనా వేశారు.  కానీ కృతి శెట్టిని దురదృష్టం వెంటాడుతోంది.

57

గ్లామర్ పరంగా ఇప్పటికీ కృతి శెట్టి యువతకి ఫేవరిట్ బ్యూటీనే అని చెప్పాలి. తాజాగా కృతి శెట్టి డిజైనర్ శారీ, బ్రాని తలపించే ఆరెంజ్ బ్లౌజ్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. అందాల ఉప్పెనతో కుర్రాళ్లని ముంచేస్తోంది. 

67

నడుము సొగసు, క్లీవేజ్ ఇలా అన్ని అన్ని యాంగిల్స్ లో కృతి శెట్టి పరువాలు వెదజల్లుతూ విరహం భరించలేనట్లుగా ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. నెవర్ బిఫోర్ అనే విధంగా ఈ ఉప్పెన పిల్ల రచ్చ రచ్చ చేస్తోంది. వరుసగా వస్తున్న పరాజయాలకు తన అందంతో చెక్ పెట్టేందుకు మరిన్ని ఆఫర్స్ అందుకునేందుకు కృతి శెట్టి పరువాలు ఒలకబోస్తోంది. 

77

ఈ ఫొటోస్ లో కృతి శెట్టి చూడ ముచ్చటగా యువతని ఊరించే విధంగా ఉంది. ఈ ఫోటోషూట్ లో కృతి శెట్టి పరువాలు ఉప్పెనలా కనిపిస్తున్నాయి. క్యూట్ గా ఉంటూనే నడుము, పెదవులు, ఎద సోయగాలతో హాట్ నెస్ పెంచేస్తోంది. 

click me!

Recommended Stories