విరహాన్ని కళ్లల్లో నింపుకుని చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి.. బేబమ్మ దెబ్బకి కుర్రాళ్లు బేజార్‌!

Published : May 24, 2023, 10:16 AM IST

కృతి శెట్టి కెరీర్‌ పరంగా చేసిన మిస్టేక్స్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. వాస్తవంలోకి వస్తుంది. దీంతో కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. అందాల ఆరబోతలోనూ మార్పులు చూపిస్తుంది.

PREV
16
విరహాన్ని కళ్లల్లో నింపుకుని చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి.. బేబమ్మ దెబ్బకి కుర్రాళ్లు బేజార్‌!

`ఉప్పెన` చిత్రంతో టాలీవుడ్‌లో సంచలనంగా మారిన కృతిశెట్టి వరుస పరాజయాల అనంతరం ఇప్పుడు సెలక్టీవ్‌గా వెళ్తుంది. అదే సమయంలో కమర్షియల్‌ హీరోయిన్‌ అనే ముద్ర కోసం తపిస్తుంది. అందాల డోస్‌ పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అదే సమయంలో తాను అన్ని రకాల పాత్రలకు సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది. 
 

26

కెరీర్‌ ప్రారంభంలో గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ కాలేదు కృతి శెట్టి. కానీ ఇటీవల హాట్‌ ఫోటో షూట్లు చేస్తుంది. ఆ మధ్య హాట్‌గా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి హాట్‌ లుక్‌లో మెస్మరైజ్‌ చేసింది. మత్తెక్కించేలా ఫోటో షూట్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫోటోలను పంచుకుంది. దీంతో ఇవి వైరల్‌ అవుతున్నాయి, కుర్రాళ్లని టెంప్ట్ చేస్తున్నాయి. 
 

36

అయితే ఇందులో కృతి శెట్టి విరహంతో కూడిన పోజులివ్వడం విశేషం. చైర్‌లో కూర్చొని కళ్లల్లో విరహాన్ని నింపుకుని కృతి ఇచ్చిన పోజులు ఘాటు రేపేలా ఉన్నాయి. కుర్రాళ్లకి పిచ్చెక్కించేలా ఉన్నాయి. టైట్‌ ఫిట్‌లో పరువాల ఎత్తులు చూపిస్తూ మరింత టెంప్ట్ చేస్తుందీ సెక్సీ భామ. 
 

46

ఇక కృతి శెట్టి ఇటీవల `కస్టడీ` చిత్రంలో నటించింది. నాగచైతన్యతో కలిసి నటించిన ఈ సినిమా ఫ్లాప్‌ టాక్‌ని తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఓ కన్నడ చిత్రంలో నటిస్తున్న ఈ బేబమ్మ.. తాజాగా ఓ భారీ ఆఫర్‌ని అందుకుందట. ఏకంగా దళపతి విజయ్‌తో కలిసి నటించే అవకాశం దక్కిందట. `కస్టడీ` డైరెక్టర్‌ విక్రమ్‌ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండంతో కృతిని హీరోయిన్‌గా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. 
 

56

మరోవైపు కృతి శెట్టి సైతం తన రూట్‌ మార్చుకుంటుందని తెలుస్తుంది. ఆమె గ్లామర్‌ ఫోటోలను పంచుకోవడం వెనకాల తన ఆలోచనలో మార్పే అంటున్నారు. కమర్షియల్‌ హీరోగా పేరుతెచ్చుకునేందుకు తపిస్తుందట. గ్లామర్‌ డోస్‌ పెంచడానికి సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుందని అంటున్నారు. స్టార్‌ హీరోలతో సినిమా ఆఫర్లు రావాలంటే గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌గా ఉండాల్సిందే. అందుకే ఈ బ్యూటీ తన పంథా మార్చుకుందని అంటున్నారు. 
 

66

మరి ఈ ప్రయత్నంలో కృతి సక్సెస్‌ అందుకుని మళ్లీ పుంజుకుంటుందా? మరోసారి తన సత్తాని చాటుతుందా అనేది చూడాలి. మరోవైపు ఇలా గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో మాత్రం తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఈ బ్యూటీకి లక్షల్లో ఫాలోవర్స్ కాస్త మిలియన్స్ లోకి చేరిపోవడం విశేషంగా చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories