ఇటీవల కృతి నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’,‘ది వారియర్’ చిత్రాలు బెడికొట్టాయి. అయినా కృతి ఇమేజ్ కు పెద్ద డ్యామేజ్ ఏమీలేదంటున్నారు. మున్ముందు ఈ బ్యూటీ నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, తమిళంలో స్టార్ హీరో సూర్య సరసన నటిస్తున్న ‘Suriya 44’ చిత్రాలతో మంచి హిట్ అందుకుంటుందని ఆమె శ్రేయోభిలాషులు భావిస్తున్నారు.