తాజాగా కియారా షేర్ చేసుకున్న ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతుండటంతో పాటు ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ కావాల్సినంత మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం కియారా రామ్ చరణ్ సరసన మరోసారి ‘ఆర్సీ15’(RC15)లో నటిస్తోంది. తమిళ దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.