బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు ఖుషీ కపూర్ సిద్ధంగా ఉంది. ఖుషీ సుహానా ఖాన్, అగస్త్య నందాతో కలిసి ‘ది ఆర్చీస్’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ కు సంబంధించిన స్టార్ కిడ్స్ ఉండటం విశేషం. మూవీతో ఖుషీ కపూర్ తన నటనను అరంగేట్రం చేయనుంది. ఈ క్రమంలో నెటిజన్లు, యూత్ కు దగ్గరయ్యేందుకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది.