క్లోజప్‌లో క్యూట్‌ అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మీనాక్షి చౌదరి.. ఆ స్మైల్‌కి కుర్ర హృదయాలు గల్లంతే

Published : Jun 27, 2023, 08:16 PM IST

`హిట్‌` బ్యూటీ మీనాక్షి చౌదరి.. భారీ హాట్‌ అందాలతో ఆకట్టుకుంటూ నెట్టింట రచ్చ చేస్తుంది. తనకంటూ సెపరేట్‌ స్టయిల్‌తో అలరించే ఈ భామ తాజాగా సరికొత్తగా కనిపించి వాహ్‌ అనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
16
క్లోజప్‌లో క్యూట్‌ అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న మీనాక్షి చౌదరి.. ఆ స్మైల్‌కి కుర్ర హృదయాలు గల్లంతే

టాలీవుడ్‌ హీరోయిన్‌ మీనాక్షి చౌదరి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫోటోలను అభిమానులతో షేర్‌ చేసుకుంది. ఇందులో ఆమె క్లోజప్‌లో పోజులిచ్చింది. తన ఫేస్‌, చిలిపి నవ్వులు, పిచ్చెక్కించే హెయిర్‌ స్టయిల్‌తో ఆకట్టుకుంటుంది. ఈ నయా అందాల ఫోటోలు ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. 

26

ఇందులో క్లోజ్‌గా పోజులిచ్చింది మీనాక్షి చౌదరి. కేవలం ఫేస్‌ వరకే ఆమె కనిపిస్తుంది. అందులో స్వచ్ఛమైన నవ్వులతో ఆకట్టుకుంటుంది. ఇక కళ్లపైకి వచ్చిన కురులు మాత్రం కుర్ర హృదయాలను గల్లంతు చేసేలా ఉండటం విశేషం. అసలే హాట్‌ షేప్‌లతో పిచ్చెక్కించేలా ఉంటుంది మీనాక్షి. దానికి తోడు ఇలా క్యూట్‌ అందంతో కవ్విస్తే నెటిజన్లు మెంటల్‌ ఎక్కిపోతారు. 
 

36

క్లోజప్‌ షాట్‌లో మీనాక్షి చాలా క్యూట్‌గా ఉంది. మంత్రముగ్దుల్ని చేసేలా ఉంది. ఆమె చిరునవ్వు కొంప ముంచేలా ఉంది. కళ్లమీదికి వచ్చిన ఆ కురులు మాత్రం కుదురుగా ఉండనివ్వడం లేదు. మొత్తంగా మీనాక్షి చౌదరి ఇప్పుడు సోషల్‌ మీడియాలో సైలెంట్‌గా రచ్చ లేపుతుంది. చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఆ స్మైల్‌తోనే హంట్‌ చేస్తుందీ హాట్‌ హీరోయిన్‌. 
 

46

రెండేళ్ల క్రితం `ఇచట వాహనములు నిలుపరాదు` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ హర్యానా భామ. పొడుగు కాళ్ల సుందరిగా పేరుతెచ్చుకున్న మీనాక్షి చౌదరి తొలి చిత్రం హిట్‌ ఇవ్వకపోయినా అవకాశాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత `ఖిలాడీ`లో నటించే బంపర్‌ ఆఫర్‌ అందుకుంది. రవితేజతో మాస్‌ స్టెప్పలేసి రచ్చ చేసింది. 
 

56

అదే ఊపులో `హిట్‌2`లోనూ మెరిసింది. ఇందులో ఓ సాంగ్‌లో అడవి శేష్‌తో ఘాటు రొమాన్స్‌ చేసింది. వాహ్‌ అనిపించింది. ఇప్పుడు ఫుల్‌ బిజీ అవుతుందీ హాట్‌ హీరోయిన్. ప్రస్తుతం ఆమె `గుంటూరు కారం`లో ఎంపికైందని సమాచారం. ఇందులో సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తుందని టాక్‌. దీనిపై క్లారిటీ రావాల్సి  ఉంది. 

66

మరోవైపు విశ్వక్‌ సేన్‌తో `వీఎస్‌10`లో నటిస్తుంది. ఈ సినిమా ఇటీవల ప్రకటించారు. త్వరలో ప్రారంభం కానాల్సి ఉంది. మరోవైపు తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ `కోలై` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. నెమ్మదిగా ఒక్కో ఆఫర్‌ అందుకుంటూ బిజీ అవుతుందీ పొడుగు బ్యూటీ. ఒక పెద్ద హిట్‌ పడితే ఈ అమ్మడి రేంజ్‌ మారిపోతుందని, స్టార్‌ హీరోయిన్ గా ఎదుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories