కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి రెడ్ శారీలో సూపర్ హాట్ లుక్ లో కేక పుట్టించారు. సాంప్రదాయ శారీలో కన్నడ భామ సెగలు రేపింది. నాజూకైన నిలువెత్తు అందాలను మరింత పెంచేలా ఆమె చీర కట్టు ఉంది. ఇక సెక్సీ అప్పీరెన్స్ కి కిల్లింగ్ లుక్స్ తోడు కావడంతో కుర్రాళ్ల మనసులు గతి తప్పుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీనిధి (Srinidhi Shetty)పలు బ్యూటీ టైటిల్స్ సొంతం చేసుకున్నారు. మిస్ దివా 2016, మిస్ సుప్రా ఇంటర్నేషనల్ 2016 టైటిల్ శ్రీనిధి గెలుచుకున్నారు. ఈ టైటిల్ సొంతం చేసుకున్న సెకండ్ ఇండియన్ వుమన్ శ్రీనిధి కావడం విశేషం.
210
Srinidhi Shetty
ఈ కన్నడ సోయగం దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)ని ఎంతగానో ఆకర్షించారు. పాన్ ఇండియా చిత్రానికి ఈ రేంజ్ గ్లామరస్ హీరోయిన్ అవసరమని తలచి వెంటనే ఆమెను సంప్రదించారు. నటనలో ఓనమాలు రాకున్నా మంచి రెమ్యూనరేషన్ కావడంతో మూవీ ఓకే చేసింది.
310
Srinidhi Shetty
కెజిఎఫ్ (KGF)భారీ విజయం సాధించడంతో శ్రీనిధి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆమెకు నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చింది. అందాల పోటీలలో అరుదైన టైటిల్స్ అందుకున్నా రాని గుర్తింపు కెజిఎఫ్ మూవీ ఆమెకు తెచ్చిపెట్టింది. మాస్ ప్రేక్షకుల్లో శ్రీనిధి పేరు రిజిస్టర్ అయ్యింది.
410
Srinidhi Shetty
ఇక ఫస్ట్ సినిమానే అయినా శ్రీనిధి అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. డాన్ కూతురిగా పొగరు వగరు ఉన్న గడుసు అమ్మాయి పాత్రలో చాలా సహజంగా నటించింది. శ్రీనిధి పాత్రకు పెద్దగా నిడివి లేకున్నప్పటికీ తన గ్లామర్, యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది.
510
Srinidhi Shetty
కాగా కెజిఎఫ్ సీక్వెల్ చాప్టర్ 2 (KGF Chapter 2) ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీనిధి ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఫస్ట్ పార్ట్1 లో రాకీ లవర్ గా కనిపించిన శ్రీనిధి పార్ట్ 2 లో భార్యగా కనిపించే అవకాశం కలదు.
610
Srinidhi Shetty
కెజిఫ్ చాప్టర్ 2 పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దేశవ్యాప్తంగా అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. కెజిఎఫ్ 2 టీజర్, ట్రైలర్ రికార్డ్ వ్యూస్ దక్కించుకున్న నేపథ్యంలో మూవీపై ఎంత హైప్ నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చు.
710
Srinidhi Shetty
ఈసారి తెలుగు నటులు రావు రమేష్, ఈశ్వరి కూడా కెజిఎఫ్ లో నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ కీలక రోల్ చేస్తున్నారు. కెజిఎఫ్ 2లో ప్రధాన విలన్ అధీరా రోల్ సంజయ్ దత్ చేస్తుండగా రవీనా టాండన్ లేడీ ప్రధానిగా కనిపించనున్నారు.
810
Srinidhi Shetty
మరోవైపు శ్రీనిధి విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న కోబ్రా మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. పలు ఆఫర్స్ శ్రీనిధి తలుపు తడుతున్నా ఆమె ఏరి కోరి చిత్రాలు ఎంచుకుంటున్నారు. అందుకే చెప్పుకోదగ్గ స్థాయిలో ఆమె కొత్త చిత్రాలు ప్రకటించడం లేదు.
910
Srinidhi Shetty
కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి రెడ్ శారీలో సూపర్ హాట్ లుక్ లో కేక పుట్టించారు. సాంప్రదాయ శారీలో కన్నడ భామ సెగలు రేపింది. నాజూకైన నిలువెత్తు అందాలను మరింత పెంచేలా ఆమె చీర కట్టు ఉంది. ఇక సెక్సీ అప్పీరెన్స్ కి కిల్లింగ్ లుక్స్ తోడు కావడంతో కుర్రాళ్ల మనసులు గతి తప్పుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
1010