అసలే ఫ్లాప్స్ తో అల్లాడుతున్న ఈ యంగ్ బ్యూటీకి.. ఈసారి బంపర్ ఆఫర్ తగిలింది. అంతే కాదు సాలిడ్ హిట్ పడే అవకాశం కూడా ఉండటంతో .. కేతికకు అదృష్టం కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక ఈ మూవీల రోహిణి, తనికెళ్ల భరణి, ప్రియా ప్రకాష్ వారియర్, సుబ్బరాజ్ తదితరులు నటిస్తున్నారు. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.