టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదగాలని ఆశపడుతుంది మరాఠీ భామ. అందుకే ఆచి తూచి అడుగులు వేస్తోంది. తొందరపడి. ఇష్టం వచ్చినట్టు సినిమాలు ఒప్పుకోవడం లేదు. కథ, కథనాలు, హీరో, దర్శకుడి..ఇలా మినిమమ్ గ్యారంటీ ఉన్న సినిమాకు మాత్రమే సైన్ చేస్తోంది బ్యూటీ.