గ్లామర్ విందులో నెట్టింట రచ్చరచ్చ చేస్తున్న ఈ బ్యూటీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ ను గట్టిగానే పెంచుతోంది. అందాల విందుతో దర్శక నిర్మాత కంట్లో పడుతూ అవకాశాలను కూడా అందుకుంటోంది. చివరిగా కేతికా మెగా యంగ్ హీరో, పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంలో నటించి మెప్పించింది. తదుపరి ఎలాంటి సినిమాలో నటించనుందనేది ఆసక్తికరంగా మారింది.