అలిమేలు మంగగా మారతానంటున్న కీర్తిసురేష్‌.. ఈ సారి టార్గెట్‌ ఏంటో?

Published : Oct 13, 2020, 07:57 PM IST

కీర్తిసురేష్‌.. సౌత్‌లో మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్‌. `మహానటి`తో దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయిపోయింది. యంగ్‌ హీరోల నుంచి అగ్ర కథానాయకుల వరకు అందరూ ఆమెనే కోరుకుంటున్నారు. 

PREV
111
అలిమేలు మంగగా మారతానంటున్న కీర్తిసురేష్‌.. ఈ సారి టార్గెట్‌ ఏంటో?

కీర్తిసురేష్‌ కెరీర్‌ `మహానటి`కి ముందు..`మహానటి` తర్వాత అనేలా సాగింది. కెరీర్‌ ప్రారంభంలోనే ఇంతటి గుర్తింపుని తెచ్చుకోవడం విశేషం. 

211

`మహానటి`తో ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని గెలుచుకున్న కీర్తి చేతిలో అరడజన్‌ సినిమాలున్నాయి. 

311

తెలుగు, తమిళం, మలయాళంలో అగ్ర హీరోలతో కలిసి నటిస్తుంది. 

411

తాజాగా తెలుగులో మరో సినిమాకి సైన్‌ చేసినట్టు తెలుస్తుంది. తేజ దర్శకత్వంలో నటించబోతున్నట్టు సమాచారం. 
 
511

తేజ ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా `అలిమేలు మంగ వేంకటరమణ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

611

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో గోపీచంద్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్‌.

711

ఇందులో హీరోయిన్‌ పాత్రకి కీర్తిసురేష్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో హీరోయిన్‌గా ఇతర ప్రముఖ కథానాయికల పేర్లు వినిపించాయి. కానీ కీర్తిని తేజ ఫైనల్‌ చేసినట్టు సమాచారం. 

811

ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో కీర్తి పాత్రకి చాలా ప్రయారిటీ ఉంటుందని టాక్. 

911

బేసిక్‌గా తేజ సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలకి మంచి ప్రాధాన్యత ఉంటుందన్న విషయం తెలిసిందే. 
 
1011

మరి `మహానటి`తో జాతీయ అవార్డు సాధించిన కీర్తి.. మరి ఈ సినిమాతో దేన్ని టార్గెట్‌ చేస్తుందో చూడాలి. 
 
1111

ప్రస్తుతం  కీర్తిసురేష్‌ తెలుగులో నితిన్‌తో `రంగ్‌దే`, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం`మిస్‌ ఇండియా`తోపాటు ఆదిపినిశెట్టితో కలిసి `గుడ్‌ లక్‌ సఖి` చిత్రాల్లో నటిస్తుంది. తమిళంలో రజనీకాంత్‌తో `అన్నత్తే`లో, అలాగే `సాని కాయిదమ్‌`లో మెరవబోతుంది. మలయాళంలో మోహన్‌లాల్‌తో `మరక్కర్‌` చిత్రంలో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories