రెడ్‌ శారీలో హంట్‌ చేస్తున్న కీర్తిసురేష్‌.. స్లిమ్‌ లుక్‌లో క్యూట్‌ పోజులతో చూపుతిప్పుకోనివ్వడం లేదంతే!

First Published | Oct 5, 2021, 9:42 PM IST

కీర్తిసురేష్‌ అంటే అందరికి `మహానటి` గుర్తొస్తుంది. అంతగా ఆడియెన్స్ మదిలో స్థానం సంపాదించుకుంది కీర్తిసురేష్‌. ప్రస్తుతం ఈ భామ స్లిమ్‌గా మారిపోయింది. జీరో సైజ్‌ అందాలతో అభిమానులకు షాకిస్తుంది. 

`మహానటి` కీర్తిసురేష్‌ ప్రస్తుతం వరుసగా నెట్టింట సందడి చేస్తుంది. రెగ్యూలర్‌గా షాపింగ్‌ ఓపెనింగ్‌లో పాల్గొంటూ హల్‌చల్‌ చేస్తుంది. ఈ సందర్భంగా సంప్రదాయమైన శారీలో కనువిందు చేస్తుంది కీర్తిసురేష్‌. ఈ అమ్మడు లేటెస్ట్ గా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

కీర్తిసురేష్‌ ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో అభిమానులతో షేర్‌ చేసుకుంది కీర్తి. రెడ్‌ శారీలో హోయలు పోయింది. జీరో సైజ్‌ అందాలతో కీర్తి ఇచ్చిన పోజులు అభిమానులను చూపుతిప్పుకోనివ్వడం లేదు. అంతగా ఆకట్టుకుంటున్నాయి. 


కీర్తిసురేష్‌ ప్రస్తుతం మహేష్‌తో కలిసి నటిస్తుంది. ఆయనతో ఫస్ట్ టైమ్‌ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇందులో కీర్తి ట్రెడిషన్‌ రోల్‌, మహేష్‌బాబుతో వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. మహేష్‌, కీర్తి మధ్య లవ్‌ అండ్‌రొమాంటిక్‌ సన్నివేశాలు కొత్తగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. 

`మహానటి` చిత్రంతో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది కీర్తిసురేష్‌. ఇప్పటికే ఆమె `మిస్‌ ఇండియా`, `పెంగ్విన్‌` చిత్రాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ చిత్రాలు ఓటీటీలో విడుదలై ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. 
 

ప్రస్తుతం ఈ అమ్మడు పలు ఢీ గ్లామర్‌ పాత్రలు కూడా చేస్తుంది. అందులో ఒకటి `గుడ్‌ లక్‌ సఖీ`. ఇందులో ఆమె షూటర్‌ పాత్రలో కనిపించబోతుంది. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 

మరోవైపు `సాని కాయిదమ్‌` చిత్రంలో, అలాగే `వాషి` చిత్రంలోనూ బలమైన పాత్రలు పోషిస్తుంది కీర్తి. `సాని కాయిదమ్‌`లో డీ గ్లామర్‌తో కూడిన నెగటివ్‌ రోల్‌ కీర్తిది అని తెలుస్తుంది.ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

కీర్తి వీటితోపాటు రజనీకాంత్‌తో `అన్నాత్తే` చిత్రంలో నటిస్తుంది. అలాగే మలయాళంలో మోహన్‌లాల్‌తో `మరక్కర్‌ః అరబికడిలింతే సింహం` చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా చిరంజీవికి చెల్లి పాత్రలో `భోళాశంకర్‌` చిత్రంలో నటిస్తుంది కీర్తి.

కీర్తిసురేష్‌ పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య. అన్ని రకాల ఎమోషన్స్ ని పండించడంలో ఆమె దిట్ట. keerthy suresh latest saree photos viral.

కీర్తిసురేష్‌కి కెరీర్ ప్రారంభంలోనే అత్యున్నత జాతీయ అవార్డుని అందుకుంది. `మహానటి` చిత్రంలో ఆమె మహానటి సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అబ్బురపరిచింది. సౌత్‌ ఆడియెన్స్ ని కనువిందు చేసింది. keerthy suresh latest saree photos viral.

కీర్తిసురేష్‌ పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య. అన్ని రకాల ఎమోషన్స్ ని పండించడంలో ఆమె దిట్ట. keerthy suresh latest saree photos viral.

also read: జాకెట్‌ విప్పేసి నడుమందాలతో కేకపెట్టిస్తున్న రీతూ వర్మ.. ఫస్ట్ టైమ్‌ బోల్డ్‌ నెస్‌ మైండ్‌ బ్లోయింగ్‌..

Latest Videos

click me!