తెగించిన కీర్తిసురేష్‌.. బ్రా లేకుండా షాకింగ్‌ హాట్‌ ఫోటోషూట్‌.. వామ్మో ఇదెక్కడి దారుణం..

Published : Aug 17, 2022, 11:38 PM ISTUpdated : Aug 18, 2022, 04:07 PM IST

కీర్తి సురేష్‌ హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కానీ దాన్ని బ్రేక్‌ చేస్తుంది. అందాల ఆరబోతలో తెగిస్తుంది. గ్లామర్‌ హీరోయిన్‌గా ముద్ర వేసుకునేందుకు తప్పిస్తుంది. 

PREV
17
తెగించిన కీర్తిసురేష్‌.. బ్రా లేకుండా షాకింగ్‌ హాట్‌ ఫోటోషూట్‌..  వామ్మో ఇదెక్కడి దారుణం..

తెలుగు తెర `మహానటి`(Mahanati)గా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్‌(Keerthy Suresh). ఈ సినిమాతో ఆమెకి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత కీర్తిసురేష్‌ నటించిన ఏ సినిమా విజయం సాధించలేదు. కమర్షియల్ సినిమాలు తగ్గిపోయాయి. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు ఆదరణ దక్కడం లేదు. దీంతో కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకోవాలని భావిస్తుంది కీర్తి. 
 

27

ఇటీవల `సర్కారు వారి పాట`లో గ్లామర్‌ డోసు పెంచింది కీర్తి. అప్పట్నుంచి తాను అందాల ఆరబోతకు సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరింత డోస్‌ పెంచింది. అది ఎంతగా అంటే బ్రా లేకుండా ఫోటోలకు పోజులిచ్చేంత వరకు వెళ్లడం విశేషం. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. Keerthy Suresh Hot Photos.

37

లేటెస్ట్ గా బుధవారం గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది కీర్తిసురేష్‌. లైట్‌ గ్రీన్‌ కలర్‌లో ఉన్న కోట్‌ ధరించి కనిపించింది. టాప్‌ టూ బాట్ గ్రీన్‌ డ్రెస్‌లో మెరిసింది. అయితే కోట్‌ బటన్స్ తీసేసి మరీ హాట్‌ షోకి తెరలేపింది. అంతేకాదు కిల్లింగ్‌ లుక్స్ తో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. చూపులతోనే గుండెల్ని కోసేస్తుంది కీర్తి సురేష్‌.  Keerthy Suresh Photo Shoot.

47

మరోవైపు బ్రా లేకుండా ఇంతటి బోల్డ్ గా కీర్తిసురేష్‌ ఫోటో షూట్ చేయడంతో అభిమానులు షాక్‌ అవుతున్నారు. నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆఫర్ల వేటలో కీర్తి ఇంతటి తెగింపుకి సిద్దమైందా? అనే కామెంట్లు చేస్తున్నారు. ఏంటీ దారుణం అంటున్నారు. కీర్తిసురేష్‌ని ఎప్పుడూ ఇలా ఊహించుకోలేదంటున్నారు. ఇది హాట్‌ షోలో నెక్ట్స్ లెవలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫైరింగ్‌ ఎమోజీలతో నెట్టింట దుమారం రేపుతున్నారు. ప్రస్తుతం ఈ నయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సునామీ సృష్టిస్తుండటం విశేషం. Keerthy Suresh Bold Photos.

57

కీర్తిసురేష్‌ ఇటీవల `సర్కారు వారి పాట` చిత్రంలో నటించింది. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో కాస్త గ్లామరస్‌గానే నటించింది కీర్తి. ఆమె పాత్రలో కొంత బోల్డ్ నెస్‌ కూడా ఉంది. మరోవైపు `మహేషా ` సాంగ్‌లో మాత్రం ఐటెమ్‌ గర్ల్ ని తలపించింది. అందాలు చూపిస్తూ ఆమె చేసిన మాస్‌ డాన్సుకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. కానీ సినిమాకి ఆశించిన ఫలితం రాకపోవడంతో కీర్తిసురేష్‌ శ్రమంతా వృథా అయిపోయిందనే చెప్పాలి. 

67

ప్రస్తుతం కీర్తిసురేష్‌.. చిరంజీవికి చెల్లిగా `భోళా శంకర్‌`లో నటిస్తుంది. మరోవైపు నానితో కలిసి మరోసారి `దసరా` చిత్రంలో నటిస్తుంది. ఇది యాక్షన్‌ ప్రధానంగా సాగే రా, రస్టిక్‌ మూవీ కావడం విశేషం. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఈ రెండే చిత్రాలున్నాయి. ఎలాగూ `భోళా శంకర్‌` క్రెడిట్‌ కీర్తికి దక్కదు. ఇక `దసరా` ఫలితంపైనే కీర్తి కెరీర్‌ ఆధార పడి ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా సక్సెస్‌ అయితే ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తాయి. లేదంటే స్ట్రగుల్స్ తప్పవు.
 

77
keerthy suresh

ఈ విషయాన్ని ముందే గ్రహించినట్టుంది కీర్తిసురేష్‌. అందాల ఆరబోతకి తెరలేపింది. స్కిన్‌ షో చేస్తూ మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. తాను అందాల ఆరబోతకి సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది. మరి కీర్తి ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తాయో చూడాలి. కానీ `మహానటి` లాంటి దేశం గర్వించే సినిమాలో నటించి జాతీయ అవార్డు పొందిన కీర్తికి ఇలాంటి పరిస్థితి రావడం కాస్త బాధాకరమైన విషయమనే అంటున్నారు నెటిజన్లు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories