ఈ పిక్స్ లో కీర్తి బ్లూ టోన్ జీన్స్, వైట్ టీషర్ట్ ధరింంచి, గాగూల్స్ పెట్టుకొని వెస్ట్రన్ లుక్ లో అదరగొట్టింది. కారుకు ఆనుకొని స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చి యువతను అట్రాక్ట్ చేస్తోంది. ఈ పిక్స్ ను చూసిన నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.