క్లోజప్ గా ఎద అందాలు చూపిస్తూ కావ్య బోల్డ్ కామెంట్స్ చేసింది. క్లోజప్ గా ఫొటోస్ షేర్ చేసేది మీ కోసమే.. దీనివల్ల మీరు మీ డ్రీమ్స్ లో నన్ను క్లియర్ గా చూస్తారు అంటూ బోల్డ్ కామెంట్ పోస్ట్ చేసింది. కావ్య థాపర్ ఏక్ మినీకథ కథ చిత్రంలో నటించింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత కావ్యకి మరిన్ని ఆఫర్స్ వస్తాయని భావించారు.