పార్ట్ 1లోనే బన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ కి డాన్ గా మారిపోయాడు. సో అతడికి సొంత సైన్యం తయారైంది. అలాంటి పుష్ప ఎదిరించడం అంత సులువు కాదు. షెకావత్, దాక్షాయణి, కొండారెడ్డి రెండో తమ్ముడి పగ సులభంగా తీరేది కాదు. ఈ నేపథ్యంలో ఓ ఇంటరెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్పపై పగ సాధించడానికి వారికి ఉన్న ఒకే ఒక్క మార్గం వెన్నుపోటు అని అంటున్నారు.