పెళ్ళి తరువాత కొంచెం గ్యాప్ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్(Katrina Kaif).. తగ్గేదే లే అంటుంది. కొంచెం గ్యాప్ వచ్చింది అంతే.. పాత కత్రినా అలాగే ఉందీ అంటూ.. కాక పుట్టిస్తుంది.
బాలీవుడ్ సోకుల సునామీ కత్రనా కైఫ్(Katrina Kaif). సీనియర్ హీరోయిన్ల లో మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తన్న స్టార్స్ తో కత్రినా కూడా ఉంది. ఏజ్ పెరుగుతున్నా కొద్ది కత్రినా బ్యూటీ కూడా పెరుగుతుంది. పెళ్ళి తరువాత కూడా ఎక్స్ పోజింగ్ లో ఎక్కడా తగ్గకుండా.. హడావిడి చేస్తుంది కత్రినా(Katrina Kaif).. అభిమానుల గుండెల్లో చూపుల కత్తులు గుచ్చుతుంది.
28
రీసెంట్ గా కత్రినా కైఫ్(Katrina Kaif) తనకంటే వయసులో చాలా చిన్నవాడైన బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. బాలీవుడ్ లో ఇలా చిన్నవాళ్లను పెళ్లి చేసుకోవడం కొత్తేం కాకపోయినా.. ఎందుకో విక్కీ-కత్రినా పెళ్లి మాత్రం బాలీవుడ్ లో పెద్ద చర్చకే దారి తీసింది. ఇక పెళ్ళి తరువాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన కత్రీనా(Katrina Kaif)..ప్రస్థుతం మాల్దీవుల్లో అందాల ఆరబోత మొదలు పెట్టింది.
38
పొట్టి బట్టలతో కుర్రాళ్లు ఊరిస్తుంది కత్రినా(Katrina Kaif).. బికినీ అందాలతో బీచ్ ఒడ్డున సెగలు పుట్టిస్తుంది. బ్రా మధ్య ఎద అందాలను కనిపించీ కనిపించబకుండా దాచేస్తూ..దాగుడు మూతలు ఆడిస్తుంది. సముద్రపు హోరు మధ్య హోయలు చూపిస్తూ సందడి చేస్తోంది. కైపు కళ్ళతో మత్తు జల్లుతూ.. మన్మధ బాణాలు వేస్తోంది కత్రినా.
48
కత్రినా(Katrina Kaif) లేటెస్ట్ ఫోటోస్ కు ఫ్యాస్ ఫిదా అవుతున్నారు. పెళ్ళి తరువాత అసలు సినిమాలు చేస్తుందా లేదా అని అనుకున్న అభిమానులకు.. కత్రిన సోషల్ మీడియా పోస్ట్ లు ఊరటిస్తున్నాయి. తమ అభిమాన తార మళ్లీ ఫామ్ లోకి వస్తుందన్న ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
58
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది కత్రినా కైఫ్(Katrina Kaif). స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అంతే కాదు బాలీవుడ్ లో కత్రిన లవ్ ఎఫైర్లు తక్కవేం కాదు. ముందుగా సల్మాన్ ఖాన్(Salman Khan) తో లాంగ్ టైమ్ లవ్ లో ఉంది.. దాదాపు వీరు పెళ్లి కూడా చేసుకుంటారు అని అనుకున్నారంత. కాని సల్మాన్ తో బ్రేకప్ చెప్పేసింది.
68
Image: Katrina Kaif/Instagram
ఆతరువాత రణ్ బీర్ కపూర్(Ranbir Kapoor) తో డేటింగ్ చేసింది కత్రినా. పబ్లిక్ గానే పబ్బుల దగ్గర నుంచి బీచ్ ల వరకూ తెగ తిరిగేశారు ఈ జంట. కాని సల్మాన్(Salman Khan) తో లాంగ్ టైమ్ మెయింటేన్ చేసినట్టు.. రణ్ బీర్ తో ఎక్కువకాల బంధం నిలబడలేదు. వీరి బంధం కూడా కొద్ది కాలానికి బ్రేకప్ వరకూ వచ్చేసింది.
78
తరువాత చాలా కాలం సింగిల్ గానే ఉన్న కత్రినా(Katrina Kaif).. ముచ్చటగా మూడోసారి తనకంటే చాలా చిన్నవాడైన విక్కీతో ప్రేమలో పడింది. ఈసారి బ్రేకప్ వరకూ వెళ్లకుండా పెళ్లి పీఠలవరకూ వచ్చింది వీరి బంధం. దాదాపు ఏడాది పాటు ప్రేమింకుకున్న వీరు.. మనసులు.. అభిరుచులు కలిసిపోవడంతో పెళ్ళి చేసుకున్నారు.
88
నిజానికి కత్రినా కైఫ్(Katrina Kaif) ఇండస్ట్రీకి పరిచయం అయ్యిందే తెలుగు సినిమాతో.. తెలుగు లో విక్టరీ వెంకటేష్ తో మల్లీశ్వరి సినిమా చేసింది కత్రినా. ఆతరువాత వెంటనే బాలీవుడ్ కు వెళ్లి పోయింది. నార్త్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన కత్రీనా మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. మధ్యలో బాలయ్యతో అల్లరి పిడుగు సినిమా చేసినా.. అది డిజాస్టర్ అవ్వడంతో మరోసారి టాలీవుడ్ లో అడుగు పెట్టలేదు స్టార్ సినియార్ హీరోయిన్.