ఈ వీడియోను తాజాగా తన ఇన్ స్టాలో అభిమానునలతో పంచుకుంది. అలాగే యాడ్ కోసం చేసిన ఫొటోషూట్ ఫొటోలను కూడా షేర్ చేసుకుంది. అయితే ఈవీడియోపై విక్కీ కౌశల్ ను ఆటపట్టించేందుకు నెటిజన్లు కామెంట్లు చేశారు. ‘కత్రినా, ధరియా మధ్య కెమిస్ట్రీ బాగుంది’ అంటూ... విక్కీ భాయ్ ఇక్కడ ఏం జరుగుతోందో చూడండి అంటూ.. కామెంట్ చేశారు.