అజయ్‌ దేవగన్‌తో రొమాన్స్ కి రెడీ అంటోన్న కత్రినా !

Published : Aug 17, 2020, 03:29 PM IST

అజయ్‌ దేవగన్‌ హీరోగా తమిళంలో విజయం సాధించిన `ఖైదీ` చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు.  ఇందులో హీరోయిన్‌గా అజయ్‌తో కత్రినా రొమాన్స్ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని టాక్‌. 

PREV
18
అజయ్‌ దేవగన్‌తో రొమాన్స్ కి రెడీ అంటోన్న కత్రినా !

కత్రినా కైఫ్‌.. బాలీవుడ్‌లో హాట్‌ హీరోయిన్లలో ఒకరు. సెక్సీ అందాలు, మంత్రముగ్ధుల్ని చేసే నటన ఆమె సొంతం. స్టార్‌ హీరోయిన్‌గా, హైయెస్ట్ రెమ్యూనరేషన్‌ అందుకుంటున్న హీరోయిన్‌. అటు గ్లామర్‌ తోనూ, ఇటు నటనతోనూ మెప్పించగల నటి.  స్టార్‌ హీరోలకు ఫస్ట్ ఆప్షన్‌ కత్రినానే కావడం విశేషం. గ్లామర్‌ చిత్రాలకు ఫస్ట్ ప్రయారిటీ కూడా ఈ సెక్సీ భామే. 

28

ఈ ఛాక్లెట్‌ భా నటించిన సినిమాలు ఇటీవల అంతగా ఆదరణ పొందలేదు. చివరగా టైగర్‌ జిందా హై`తో హిట్‌ని అందుకుంది. ఆ తర్వాత అమీర్‌ ఖాన్‌తో నటించిన `థగ్స్ ఆఫ్‌ హిందుస్థాన్‌` పరాజయం చెందింది. అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో, హిస్టారికల్‌గా విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందిన ఈసినిమా బాక్సాఫీస్‌ వద్ద బెడిసి కొట్టింది. 

38

ఆ తర్వాత ఈ అమ్మడు `వెల్‌కమ్‌ టూ న్యూయార్క్` చిత్రంలో గెస్ట్ గా మెరిసింది. ఇందులో కాసేపు కనిపించినా తన దైన స్పెషాలిటీతో మెస్మరైజ్‌ చేసింది.  

48

ఇక షారూఖ్‌ ఖాన్‌తో `జీరో` చిత్రంలో రొమాన్స్ చేసింది. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారీ డిజాస్టర్‌ అయ్యింది. అందులో అనుష్క శర్మ మరో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాలో రియల్‌ లైఫ్‌ హీరోయిన్‌గా నటించి కేట్‌ కనువిందు చేసింది. 
 
58

ఇక సల్మాన్‌తో మరోసారి జోడి కట్టి గతేడాది `భారత్‌` చిత్రంలో మెరిసింది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందింది. ఇది కూడా బాక్సాఫీస్‌ వద్ద డిజప్పాయింట్‌ చేసింది. దీంతో కత్రినాకి బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫెయిల్యూర్స్ వెంటాడాయి. 

68

ఇక ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు అక్షయ్‌ కుమార్‌తో `సూర్యవంశీ`లో రొమాన్స్ చేసింది. రోహిత్‌ శెట్టి డైరెక్షన్‌లో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపైనే కత్రినా ఎన్నో ఆశలు పెట్టుకుంది. 

78

ఇక కొత్తగా ఈ భామ ఇంకా మరే సినిమాకి సైన్‌ చేయలేదు. నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలను, బలమైన కంటెంట్‌ ఉన్న చిత్రాలను చేయాలని డిసైడ్‌ అయ్యిందట. అందులో భాగంగా ఇప్పుడు అజయ్‌ దేవగన్‌తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతుందని టాక్. 
 
88

అజయ్‌ దేవగన్‌ హీరోగా తమిళంలో విజయం సాధించిన `ఖైదీ` చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌ పాత్ర తెరపై కనిపించదు. కానీ హిందీలో కొన్ని మార్పులు చేస్తున్నారు. హీరోయిన్‌ పాత్రకి కాస్త ప్రాధాన్యత ఇస్తున్నారట. అందుకోసం కత్రినా కైఫ్‌ని సంప్రదించగా, ఈ బ్యూటీ ఓకే చెప్పిందని తెలుస్తుంది. అయితే ఈ రీమేక్‌కి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories