టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావుతో స్టెప్పేసిన కార్తికేయ, లావణ్య త్రిపాఠి.. ఫోటోలు

Published : Mar 17, 2021, 04:13 PM IST

కార్తికేయ, లావణ్య త్రిపాఠి నటించిన `చావు కబురు చల్లగా` చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏపీలో టూర్‌ నిర్వహిస్తుంది. కాకినాడలో వీరికి టిక్‌ టాక్‌ స్టార్‌ దుర్గారావు జోడయ్యాడు. ఆయనతో కలిసి కార్తికేయ స్టెప్పులేశారు. వీరిని చూసి భారీగా జనం అక్కడికి చేరుకున్నారు.   

PREV
18
టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావుతో స్టెప్పేసిన కార్తికేయ, లావణ్య త్రిపాఠి.. ఫోటోలు
`చావు కబురు చల్లగా` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హీరోహీరోయిన్లు కార్తికేయ, లావణ్య త్రిపాఠి టూర్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వైజాగ్‌ టూర్‌ కంప్లీట్‌ చేసుకున్నారు.

28
తాజాగా కాకినాడలోని పద్మ ప్రియ థియేటర్‌ వద్ద సందడి చేశారు. అయితే వీరికి మరో ఎట్రాక్షన్‌ తోడయ్యింది. టిక్‌ టాక్‌లో వీడియోలు చేసి పాపులర్‌ అయిన దుర్గారావు తోడయ్యాడు.

38
`సీకేసీ` టీమ్‌కి డాన్సులతో స్వాగతం పలికారు. దీంతో దుర్గారావుతో కలిసి కార్తికేయ , లావణ్య, ఇతర చిత్ర బృందం, అభిమానులు కలిసి స్టెప్పులేశారు.

48
ఆద్యంతం సందడిగా ఈ టూర్‌ రన్‌ అవుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సందడి చేస్తున్నాయి.

58
కార్తికేయ అండ్‌ చావుకబురుచల్లగా చిత్ర బృందం ఏపీ టూర్‌.

68

78

88
టూర్‌లో భాగంగా బస్‌ డ్రైవ్‌ చేస్తున్నకార్తికేయ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories