17
సెక్సీ అందాల భామ రష్మీ గౌతమ్ `ఎక్స్ ట్రా జబర్దస్త్` తోపాటు `ఢీ` షోలోనూ పాల్గొంటుంది. ఇందులో క్వీన్ టీమ్‌కి ఆమె లీడర్.

Subscribe to get breaking news alertsSubscribe 27
తన తోటి లీడర్ అయిన దీపికా పిల్లితో కలిసి టీనేజ్ అమ్మాయిలా మారిపోయింది. వీరిద్దరు స్కూల్ యూనిఫాం ధరించి శేఖర్ మాస్టర్ వద్ద పాఠాలు వింటున్నారు.

37
బుధవారం ప్రసారమయ్యే `ఢీ` షోలో రష్మీ ఇలా స్కూల్ డ్రెస్‌లో మెరిసింది. వైట్ షర్ట్, రెడ్ స్కర్ట్ ధరించి హోయలు పోయింది. ఫోటోలకు పోజిలిచ్చింది. ఆయా ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతూ నెటిజన్లని ఫిదా చేస్తున్నాయి.

47
టీనేజ్ అమ్మాయిలా రష్మీని చూసి ఇంతందం ఎక్కడ దాచావు అంటున్నారు. మరోవైపు మూడు పదుల భామ టీనేజ్ అమ్మాయిలా మారిపోయి మా గుండెల్ని గుళ్ల చేస్తుందంటున్నారు.

57
లుక్ మాత్రం స్కూల్ అమ్మాయిలా ఉన్నా, రష్మీ గ్లామర్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని, మరింత హాట్‌గా కనిపిస్తుందని ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ అంటున్నారు.

67
మొత్తానికి రష్మీ స్కూల్ యూనిఫాంలో డ్రెస్‌లోని ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.

77
ఆకట్టుకుంటున్న రష్మీ గ్లామరస్ ఫోటోలు.
ఆకట్టుకుంటున్న రష్మీ గ్లామరస్ ఫోటోలు.
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్‌టైన్ మెంట్ టీమ్‌ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...