డేటింగ్ రూమర్స్:
కార్తీక్ ఆర్యన్ తల్లి మాలా తివారీ, తన కొడుకు, శ్రీలీల మధ్య డేటింగ్ రూమర్స్‌కు ఆజ్యం పోశారు. IIFA అవార్డ్స్ 2025లో మీ కోడలు ఎలా ఉండాలని అడిగితే, 'మంచి డాక్టర్' అయితే బాగుంటుందని అన్నారు. శ్రీలీల ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్న సంగతి తెలిసిందే.
రీసెంట్ సెలెబ్రేషన్:
ఈ మధ్య కార్తీక్ ఆర్యన్ సిస్టర్ డాక్టర్ కృతిక తివారీ మెడికల్ ఫీల్డ్‌లో ఏదో సాధిస్తే, వాళ్ళింట్లో పార్టీ జరిగింది. ఆ పార్టీకి శ్రీలీల కూడా వచ్చింది. పుష్ప 2లోని కిస్సిక్ పాటకు శ్రీలీల స్టెప్పులేస్తుంటే కార్తీక్ వీడియో తీశాడు.