అంతలోనే అక్కడ పనిచేసే వ్యక్తి వచ్చి వాళ్లను పలకరించి రుద్రాణి (Rudrani) అంత మంచిది కాదని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్, దీప ఒకరికొకరు సౌందర్య వాళ్ల గురించి ఆలోచిస్తూ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తారు. తరువాయి భాగం లో రుద్రాణి బాబుని ఎత్తుకెళ్ళడంతో దీప (Deepa) గట్టిగా అరుస్తుంది.