బాలీవుడ్‌ బేబో కరీనా కపూర్‌ పెళ్ళికి ముందు ఎంత మందితో ఎఫైర్స్ పెట్టుకుందో తెలుసా?

Published : Oct 04, 2020, 07:09 PM IST

సినిమా రంగంలో హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్స్ కామన్‌. కలిసి నటిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని గాసిప్‌ రాయుళ్ళు కోడై కూస్తారు. అలాగని వారి మధ్య ఏమీ లేదని చెప్పలేం. బాలీవుడ్‌లో ఇలాంటి ఎఫైర్స్ న్యూస్‌ తరచూ వింటుంటాం. బేబో కరీనా కపూర్‌ విషయంలోనూ  చాలా లవ్‌ ఎఫైర్స్ వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలేంటో ఓ సారి చూద్దాం. 

PREV
112
బాలీవుడ్‌ బేబో కరీనా కపూర్‌ పెళ్ళికి ముందు ఎంత మందితో ఎఫైర్స్ పెట్టుకుందో తెలుసా?

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కరీనా కపూర్‌ ప్రస్తుతం సైఫ్‌ అలీఖాన్‌తో వైవాహిక జీవితాన్ని గడుపుతోంది. వీరికి 2012 మ్యారేజ్‌ కాగా, ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 

212

వీరికి కుమారుడు తైమూర్‌ అలీఖాన్‌ ఉన్నాడు. ప్రస్తుతం మరోసారి తల్లికాబోతుంది కరీనా. ఇటీవలే ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 

312

సైఫ్‌ని పెళ్ళి చేసుకోవడానికి ముందు కరీనా ముగ్గురితో లవ్‌ ఎఫైర్స్ నడిపించింది. వారిలో హృతిక్‌ రోషన్‌, ఫర్దీన్‌ఖాన్‌, షాహిద్‌ కపూర్‌లు ఉన్నారు. ఈ లెక్కన సైఫ్‌ నాల్గో ప్రియుడని చెప్పొచ్చు. 

412

కరీనా మొదటగా బాలీవుడ్‌ గ్రీక్‌ వీరుడు హృతిక్‌ రోషన్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరు `కభీ ఖుషీ కభీ ఘమ్‌` చిత్రంలో నటించారు. ఆ టైమ్‌కి అప్పటికే హృతిక్‌కి  సుస్సాన్నే ఖాన్‌తో వివాహం జరిగింది. అయితే సుభాష్‌ ఘాయ్‌ `యాదీన్‌` సినిమా టైమ్‌లో, హృతిక్‌, కరీనా మధ్య ప్రేమ చిగురించింది.
 
512

వీరిద్దరు కలిసి `ముజ్సే దోస్తీ కరేగే`, `మై ప్రేమ్‌ కి దివాని హూన్‌` వంటి చిత్రాల్లో నటించారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ కలిసి నటించడంతో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా డెవలప్‌ అయ్యింది. ఒకానొక దశలో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగానూ మారింది.

612

ఈ విషయం తెలిసి హృతిక్‌ ఫాదర్‌ రాకేష్‌ రోషన్‌.. హృతిక్‌, కరీనా కలిసి సినిమాలు చేయకుండా చేశాడు. అలా మొత్తానికి వీరి ప్రేమ వ్యవహారం బ్రేకప్‌ తీసుకుంది. 

712

హృతిక్‌ తర్వాత కరీనా షాహిద్‌ కపూర్‌తో లవ్‌ ఎఫైర్స్ పెట్టుకుంది. `ఫిదా` సినిమా టైమ్‌లో వీరిద్దరు ఒకరికొకరు ఆకర్షితులయ్యారు. ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత `36 చైనా టౌన్‌`,`చుప్కే చుప్కే`లో కలిసి నటించారు. దీంతో వీరి మధ్య బాండింగ్‌ మరింత బలపడింది.

812

కరీనా, షాహిద్‌ కలిసి `కాఫీ విత్‌ కరణ్‌` షోలో పాల్గొని షాహిద్‌ని పెల్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన కరీనా. ఆ టైమ్‌లో వీరిద్దరు `జబ్‌ వి మెట్‌` చిత్రంలో నటిస్తున్నారు. అయితే కరీనా ఆ సమయంలోనే `తషాన్‌` సినిమా కోసం సైఫ్‌తో లెహ్‌కి వెళ్ళగా, షాహిద్‌ `కిస్మత్‌ కనెక్షన్‌` కోసం కెనడా వెళ్లాడు. ఆ సమయంలోనే వీరి మధ్య మనస్పార్థాలు తలెత్తాయి. బ్రేకప్‌ తీసుకున్నారు.  

912

మధ్యలో ఫర్దీన్‌ ఖాన్‌తోనూ కరీనా డేటింగ్‌ చేసింది. కానీ అది కొన్ని రోజుల్లోనే బ్రేకప్‌ అయ్యింది.

1012

ఇక సైఫ్‌తో కలిసి `తషాన్‌` కోసం లెహ్‌కి వెళ్ళిన కరీనా.. సైఫ్‌కి కనెక్ట్ అయ్యింది. కొన్ని రోజులకు వీరిపై గాసిప్‌లు పెరగడంతో 2007లో సైఫ్‌ స్పందించారు. కరీనాతో రిలేషన్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ బంధంపై చాలా సంతోషంగా ఉన్నామన్నారు. 2012వరకు రొమాన్స్ చేసుకుని ఆ ఏడాది పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. 

1112

 మొత్తంగా కరీనీ నాలుగురు బాయ్‌ ఫ్రెండ్స్ ని మార్చిందని చెప్పాలి. 

1212

ప్రస్తుతం కరీనా.. అమీర్‌ ఖాన్‌తో కలిసి `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రంలో నటిస్తుంది. 
 
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories