తన పినతల్లి కరీనాతో కలిసి వాట్ ఉమెన్ వాంట్ అనే రేడియో ఇంటర్వ్యూలో పాల్గొంది సారా. ఈ ఎపిసోడ్ లో ప్రస్తుతం సమాజంతో తరుచూ కనిపిస్తున్న రిలేషన్ షిప్స్, ఇతర సంఘటనకు సంబంధించి రకరకాల ప్రశ్నలు సారాను అడిగింది కరీనా. సారా కూడా ఆ ప్రశ్నలకు స్ట్రయిట్ ఫార్వర్డ్ సమాధానాలు ఇచ్చింది.