వెంకటేష్ హీరోగా తెరకెక్కిన జెమినీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ నమిత. తరువాత కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్‌ను అందుకున్న ఈ బ్యూటీ సడన్‌గా ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అయిన నమిత, లగ్జరియస్ లైఫ్‌ను లీడ్ చేస్తోంది. రాజమహల్‌ను తలపించే నమిత ఇళ్లు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.