వశిష్ట ‘కేజీఎఫ్’లో కమల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక హరిప్రియా తొలుత ‘తకిట తకిట’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాతా ‘పిల్ల జమిందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహా లాంటి చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరైంది.