ఇక ఈ చిత్రంలో వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్, రవిమారియ, శృష్టి డాంగే, శుభిక్ష, వై.జి.మహేంద్రన్ రావు రమేష్, సాయి అయ్యప్పన్, సురేష్ మీనన్, శత్రు, టి.ఎం.కార్తీక్ కీలక పాత్రల్లో నటించారు. చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.