కార్వా చౌత్‌లో కొత్త జంట.. కాజల్‌-గౌతమ్‌ కిర్రాక్‌ ఫోటోస్‌

Published : Nov 06, 2020, 12:43 PM IST

కొత్త పెళ్ళి జంట కాజల్‌, గౌతమ్‌ కిచ్లు వారం రోజుల క్రితమే మూడుముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా తన భర్త బాగుండాలని పూజలు చేస్తోంది కాజల్‌. కార్వా చౌత్‌ పూజా కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా ఈ కొత్త జంట ఫోటోలకు పోజులిస్తూ రెచ్చిపోయారు.   

PREV
19
కార్వా చౌత్‌లో కొత్త జంట.. కాజల్‌-గౌతమ్‌ కిర్రాక్‌ ఫోటోస్‌

కాజల్‌ అక్టోబర్‌ 30న ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని పెళ్ళి చేసుకుంది. 

కాజల్‌ అక్టోబర్‌ 30న ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని పెళ్ళి చేసుకుంది. 

29

మ్యారేజ్‌ జరిగిన రోజు నుంచి రోజుకో కొత్త ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తుందీ జంట. 

మ్యారేజ్‌ జరిగిన రోజు నుంచి రోజుకో కొత్త ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తుందీ జంట. 

39

తమ మ్యారేజ్‌ డిజైనింగ్‌ వేర్స్ ని ధరించి ఫోటో షూట్‌లతో రెచ్చిపోతున్నారు. కిర్రాక్‌ పుట్టిస్తున్నారు. 

తమ మ్యారేజ్‌ డిజైనింగ్‌ వేర్స్ ని ధరించి ఫోటో షూట్‌లతో రెచ్చిపోతున్నారు. కిర్రాక్‌ పుట్టిస్తున్నారు. 

49

తాజాగా ఉత్తరాధిలో ప్రముఖంగా జరుపుకునే కార్వా చౌత్‌ పూజలోనూ పాల్గొన్నారు. 

తాజాగా ఉత్తరాధిలో ప్రముఖంగా జరుపుకునే కార్వా చౌత్‌ పూజలోనూ పాల్గొన్నారు. 

59

ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా కాజల్‌ పంచుకుంది. 

ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా కాజల్‌ పంచుకుంది. 

69

రెండ్‌ శారీలో కనువిందుగా ఉంది కాల్‌. మరోవైపు పింక్‌ శారీలో భర్తతో కలిసి పురాతన కట్టడం బ్యాక్‌డ్రాప్‌లో పోజులిచ్చారు. 
 
రెండ్‌ శారీలో కనువిందుగా ఉంది కాల్‌. మరోవైపు పింక్‌ శారీలో భర్తతో కలిసి పురాతన కట్టడం బ్యాక్‌డ్రాప్‌లో పోజులిచ్చారు. 
 
79

ఒకరినొకరు చూసుకుంటూ, ఒకరిపై ఒకరు తమ ప్రేమని చాటుకుంటున్నారు కాజల్‌, కిచ్లు 

ఒకరినొకరు చూసుకుంటూ, ఒకరిపై ఒకరు తమ ప్రేమని చాటుకుంటున్నారు కాజల్‌, కిచ్లు 

89

ఈ కొత్త జంట ఆదర్శ జంటగా కనిపిస్తుంది. 

ఈ కొత్త జంట ఆదర్శ జంటగా కనిపిస్తుంది. 

99

ప్రస్తుతం ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

ప్రస్తుతం ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories