బాత్‌ టబ్‌లో కాజల్‌.. పెళ్లై మూడు నెలలేగా ఎందుకంత విరహం.. ఫోటో వైరల్‌

Published : Jan 24, 2021, 05:11 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ మూడు నెలల క్రితమే మ్యారేజ్‌ చేసుకుంది. కొత్త పెళ్లి హడావుడిని పూర్తి చేసుకున్న ఈ అమ్మడు షూటింగ్‌ల్లోనూ పాల్గొంటుంది. ఉన్నట్టుంది అభిమానులకు షాక్‌ ఇచ్చింది. బాత్‌ టబ్‌లో వయ్యారాలు పోయింది. ఓ రకంగా విరహ వేదన చెందుతుంది. ఇది చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. 

PREV
110
బాత్‌ టబ్‌లో కాజల్‌.. పెళ్లై మూడు నెలలేగా ఎందుకంత విరహం.. ఫోటో వైరల్‌
కాజల్‌ తెలుగు, తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షాకింగ్‌ ఫోటోని పంచుకుంటుంది కాజల్‌.

210
బాత్‌ టబ్‌లో పడుకుని వయ్యారాలు పోతుంది. ఇందులో ఆమె ఎక్స్ ప్రెషన్స్, అభిమానులకు మత్తెక్కిస్తున్నారు.

310
పెళ్లై పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఇంత విరహం ఎందుకో అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

410
ఇక ఆమె అభిమానులు కాజల్‌ అందాన్ని ప్రశంసిస్తున్నారు. అందమే అసూయ పడేలా ఉంది నీ అందం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

510
తాజాగా కాజల్‌ పంచుకున్న బాత్‌ టబ్‌ ఫోటో తెగ సందడి చేయడమే కాదు, నెటిజన్లలో హీటు పెంచుతుంది.

610
కాజల్‌ ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో `హే సినామిక` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్‌ పూర్తయ్యింది.

710
కాజల్‌ గతేడాది అక్టోబర్‌ 30న ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

810
ఆ తర్వాత ఆయనతో కలిసి బిజినెస్‌ ప్రారంభించారు. దిండ్లు వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. మరోవైపు భర్త ఇంటీరియర్‌ డిజైనింగ్స్ ని ప్రమోట్‌ చేస్తుంది.

910
ఇలా ఓ వైపు సినిమాలు, మరోవైపు వ్యాపారంతో ఫుల్‌ బిజీగా ఉంది కాజల్‌.

1010
కళ్లల్లో మత్తు, పెదాలపై విరహం ఎవరికోసమే ఎదురుచూస్తున్నట్టుగా ఉన్న కాజల్‌ ఫోటో తెగ ఆకట్టుకుంటోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories