జాకెట్‌లోనుంచి క్లీవేజ్‌ షోతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న కాజల్.. హాట్‌ సిట్టింగ్‌లో కాకరేపే పోజులు

First Published | Oct 17, 2023, 4:24 PM IST

కాజల్‌ అగర్వాల్‌.. సెకండ్‌ ఇన్నింగ్స్ లో రచ్చ చేసేందుకు సన్నద్దమవుతుంది. ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్ ని మరింత పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేసుకుంటుంది. `కాజల్‌ 2.0` అని చాటి చెబుతుంది. 
 

కాజల్‌ అగర్వాల్‌ గతంలో ఓ మేగజీన్‌ కోసం టాప్‌ లేకుండా ఫోటో షూట్ చేసింది. అయితే కాజల్‌ ఇలా చేయడమేంటి? అని అంతా ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ సినిమాలతోనే మెరిసే ఈ భామ ఒక్కసారిగా టాప్‌ లేకుండా ఫోటో షూట్‌ చేయడం పెద్ద హాట్‌ టాపిక్‌ అయ్యింది. 
 

కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత మాత్రం ఆమె ఫోటో షూట్లు మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా ఉంటున్నాయి. అసలే తల్లి అయ్యారు హాట్‌ హాట్‌గా మారిపోయింది కాజల్‌. ఆమెలోని హాట్‌ యాంగిల్‌ బయటకు వచ్చింది. దాన్ని ఫోటో షూట్ల రూపంలో చూపిస్తుంది. 
 


కాజల్‌ గ్లామర్‌ షోలో తన 2.0 చూపిస్తుంది. మత్తెక్కించే పోజులతో మైండ్‌ బ్లాంక్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. అయితే ఇప్పుడు `భగవంత్‌ కేసరి` చిత్ర ప్రమోషన్స్ లో ఆమె నెక్ట్స్ లెవల్‌ ప్రదర్శన చేస్తుంది. 
 

అందులో భాగంగా ఆమె చైర్ లో హాట్‌ సిట్టింగ్‌లో కాక రేపుతుంది. జాకెట్‌ ఓపెన్‌ చేసిన క్లీవేజ్‌ షో చేస్తుంది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

కాజల్‌ అగర్వాల్‌ తనలోని 2.0 చూపిస్తుంది. కేవలం అందాల ఆరబోతలోనే కాదు, యాక్టింగ్‌ పరంగానూ నెక్ట్స్ లెవల్‌ చూపిస్తుంది. సినిమాల ఎంపికలోనూ తనలోని కొత్త యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది.  `భగవంత్ కేసరి`లో ఆమె పాత్ర స్ట్రాంగ్‌గా ఉంటుందట. రెగ్యూలర్‌ హీరోయిన్‌ పాత్ర కాదని అంటున్నారు. 

Kajal Aggarwal

దీంతోపాటు ఆమె లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `సత్యభామ` చిత్రం చేస్తున్నారు. ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తుంది. విడుదలైన గ్లిమ్స్ లో నెరస్తులను భరతం పట్టింది. వాహ్‌ అనిపించింది. ఇకపైగా తాను చేసే సినిమాలు కూడా ఇలానే పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయనే విషయాన్ని చాటి చెప్పింది. 

కాజల్‌ ఒకప్పుడు అందాల చందమామలా ఉండేది. ఎలాంటి వివాదాలు లేకుండా రాణించింది. స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది. టాలీవుడ్‌ని ఓ చుట్టేసింది. ఓ ఊపు ఊపిసింది. ఇక ఇప్పుడు మాత్రం చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. ఓ వైపు ఫ్యామిలీని, మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతుందీ బ్యూటీ. 

Latest Videos

click me!