బిగుతైన డ్రెస్ లో రకుల్ స్టన్నింగ్ లుక్.. టాప్ గ్లామర్ షోతో ఢిల్లీ బ్యూటీ రచ్చ..

First Published | Oct 17, 2023, 3:22 PM IST

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్  లుక్స్ లో ఆకట్టుకుంటోంది. ట్రెండీ వేర్స్ లో అదరగొడుతోంది. మరోవైపు గ్లామర్ ఫీస్ట్ తోనూ మంత్రముగ్ధులను చేసింది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)  కొన్నేళ్లు తెలుగు ఇండస్ట్రీలో వెలుగొందిన విషయం తెలిసిందే. బడా హీరోలు మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సరసన నటించి మెప్పించింది. గుర్తుండిపోయే సినిమాలు చేసింది.
 

మొన్నటి వరకు బాలీవుడ్ లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సౌత్ సినిమాలపైనే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఇక తెలుగు లో 2019 వరకు ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేసింది.


టాలీవుడ్ లో చివరిగా ‘కొండపొలం’లో మెరిసింది. ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకులేకపోయింది. అంతకుముందు వచ్చిన చిత్రాలు కూడా ఆశించిన మేర ఫలితానివ్వలేదు. దీంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడా ఆశించిన స్థాయిలో రిజల్ట్ అందుకోలేదు. 
 

ఇదిలా ఉంటే.. రకుల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. ట్రెండీ అవుట్ ఫిట్లలో ఫొటోలకు ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. 

తాజాగా ఈ బ్యూటీ మినీ బిగుతైన డ్రెస్ లో దర్శనమిచ్చింది. టాప్ గ్లామర్ షో, థైస్ షోతో మతులు చెడగొట్టింది. మత్తెక్కించే చూపులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. కిర్రాక్ స్టిల్స్ లో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది.
 

అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తున్న రకుల్ తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటోంది. మరోవైపు తన స్లిమ్ ఫిట్ అందాలతోనూ అట్రాక్ట్ చేస్తోంది. ఇక రకుల్ కోలీవుడ్ లో ‘ఇండియన్ 2’, ‘ఆయలాన్’ చిత్రాల్లో నటిస్తోంది.
 

Latest Videos

click me!