పెళ్లి మొదలు, ప్రెగ్నెన్సీ.. పండంటి బిడ్డ నీల్ కిచ్లుకు జన్మనిచ్చే వరకూ ప్రతి విషయాన్ని తెలియజేస్తూనే ఉంది. తల్లి అయ్యాక కొడుకు, భర్తతోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా కాజల్ పంచుకున్న ఓ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ట్రోల్స్ కు కూడా గురవుతోంది.